Surprise Me!

Weather Update: రైతులకు షాక్.. ఇక వర్షాలు లేనట్లే..! | Oneindia Telugu

2025-07-29 57 Dailymotion

The Meteorological Department said that there has been no rain in Telangana recently. Meteorological Department official Dharmaraju said that there is a possibility of rain again from August 5. He said that Nirmal district has the highest deficit rainfall. It is expected that if there is rainfall in the coming days, the deficit rainfall will be compensated. He said that there will be dry weather in Hyderabad too. He said that currently the monsoon is weak in the state. Weather Update.
తెలంగాణలో ఈ మధ్య కాలంలో వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. మళ్లీ ఆగస్ట్ 5 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా లోటు వర్షపాతం ఉందని తెలిపారు. వచ్చే రోజుల్లో వర్షపాతం కురిస్తే లోటు వర్షపాతం భర్తీ అవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ లో కూడా పొడి వాతావరణమే ఉంటుంది పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు మందకొండిగా ఉన్నాయని పేర్కొన్నారు.
#weatherupdate
#rainupdate
#telangana


Also Read

తీరం దాటిన వాయుగుండం, అతి భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-on-heavy-rains-for-ap-and-telangana-for-next-four-days-445135.html?ref=DMDesc

మరో నాలుగు రోజులు దంచుడే - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-forecasts-heavy-rains-in-hyderabad-and-rest-of-telangana-in-next-four-days-444989.html?ref=DMDesc

AP Rains: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక- వచ్చే 24 గంటల్లో ఈ జిల్లాలకు అలర్ట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-disaster-management-authority-warns-more-rains-to-these-districts-in-next-24hours-444943.html?ref=DMDesc